Bhujangasana : రోజూ 5 నిమిషాల పాటు ఈ ఆసనం వేయండి చాలు.. మీ పొట్ట ఫ్లాట్‌గా మారుతుంది..!
Bhujangasana : యోగాలో అనేక రకాల ఆసనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. చాలా మంది నేటి తరుణంలో యోగా చేస్తున్నారు. వివిధ రకాల వ్యాధులతో బాధపడేవారు కూడా యోగాను ఆశ్రయిస్తున్నారు. దీని వల్ల వ్యాధులు తగ్గేందుకు, ఎక్కువ కాలం జీవించేందుకు అవకాశం ఉంటుంది. అయితే యోగాలో కొన్ని సులభంగా వేయదగిన ఆసనాలు ఉన్నాయి. వాటిల్లో భుజంగాసనం కూడా ఒకటి. సంస్కృతంలో భుజంగ అనే పదానికి పాము అని అర్థం వస్తుంది. పాము పడగ విప్పినప్పుడు ఎలాగైతే ఆకారంలో … Read more









