వక్షోజాలు పెద్దగా ఉన్నాయని బాధపడే మహిళలు.. ఈ సింపుల్ వ్యాయామాలను చేస్తే వాటిని తగ్గించుకోవచ్చు..!
వక్షోజాలు బాగా పెద్దవిగా వుంటే కొద్దిపాటి అసౌకర్యంగానే కాక చూచేవారికి అసహ్యంగా కూడా వుంటాయి. మహిళల వక్షోజాలు పెద్దవిగా వున్నాయంటే వాటిలో కొవ్వు బాగా పేరుకున్నదని చెప్పాలి. దీనికి కారణం వంశపారంపర్యం కావచ్చు లేదా అధిక బరువు ఎక్కటం వల్ల కావచ్చు. శరీరంలో ఈస్ట్రోజన్ స్ధాయిలు అధికంగా వుంటే బ్రెస్ట్ సైజ్ పెరిగే అవకాశముంది. ఈ కొవ్వును సులభమైన బ్రెస్ట్ వ్యాయామాలు చేయటం ద్వారా తగ్గించవచ్చు. అవేమిటో పరిశీలిద్దాం. వక్షోజాలలో గుత్తులుగా వుండే కొవ్వు కణజాలాలుంటాయి.ఈ కొవ్వు … Read more









