బింబిసారుడు దాచిన బంగారం ఎక్కడుందో తెలుసా..? ఆ ద్వారం తెరిస్తే మన దేశం దశ మారినట్టే..!

భారతదేశం అపారమైన సంపద కలిగి దేశం..అందుకే దీనిని గతంలో బంగారు పక్షి అని పిలిచేవారు. కానీ, ఏళ్ల తరబడి పరాయి పాలనలో ఉండటం వల్ల మన దేశ సంపద ఎక్కువ భాగం దోపిడీకి గురైందని చెబుతారు. అయినప్పటికీ భారతదేశం ఇప్పటికీ బలంమైన దేశంగానే ఉంది. దేశంలో చాలా ప్రాంతాల్లో నిధి నిక్షేపాలు దాగివున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అవన్నీ నేటికి అంతుచిక్కని రహస్యంగానే ఉన్నాయని చెబుతున్నారు. అలాంటి నిధి ఉన్న ప్రాంతం బీహార్‌లో కూడా ఉంది. బీహార్‌లోని రాజ్‌గిర్‌లో … Read more

Bimbisara : బింబిసార చిత్ర క‌థ‌ను రిజెక్ట్ చేసిన న‌లుగురు హీరోలు.. ఎవ‌రో తెలుసా..?

Bimbisara : 2015 లో విడుదలైన పటాస్ చిత్రంతో క‌ల్యాణ్ రామ్ హిట్‌ను అందుకోగా.. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు అన్నీ ఫ్లాప్ గా నిలిచాయి. బింబిసార చిత్రంతో సక్సెస్ ని అందుకున్నాడు కళ్యాణ్ రామ్. బింబిసార చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి సక్సెస్ దిశగా దూసుకుపోయింది. ఈ చిత్ర విజయంతో కళ్యాణ్ రామ్ తిరిగి సక్సెస్ ఫేమ్ లోకి వచ్చేశాడు. ఎటువంటి హడావుడి లేకుండా విడుదలైన బింబిసార చిత్రం వారం రోజుల్లోనే బ్రేక్ … Read more