బిందుసారుడి కథ మీకు తెలుసా..? అతను ఎలా జన్మించాడంటే..?
చంద్రగుప్త మౌర్యుడి దగ్గర పనిచేసిన గురువు చాణక్యుడి గురించి తెలియని వారుండరు. అతని గురించి అందరికీ తెలుసు. చాణుక్యుడికి ఉండే పట్టుదల, తెలివితేటలు అమోఘం. అతను మన జీవితానికి పనికొచ్చే అనేక సూత్రాలను చెప్పాడు. రాజనీతి శాస్త్రంలో చాణక్యుడు దిట్ట. అతని తెలివితేటలు, ఎత్తుగడలతో చంద్రగుప్త మౌర్యుడు ఎన్నో యుద్ధాల్లో గెలిచాడు. భారతదేశాన్ని ఒకే రాజ్యంగా పరిపాలించిన చక్రవర్తిగా చంద్రగుప్త మౌర్యుడు పేరుగాంచాడు. అయితే అతని కుమారుడైన బిందుసారుడు ఎలా జన్మించాడో తెలుసా..? చంద్రగుప్తుడు అనేక మంది … Read more









