కోవిడ్ నుంచి కోలుకున్నాక చాలా మందిలో వస్తున్న జుట్టు రాలే సమస్య.. ఈ విధంగా బయట పడవచ్చు..!
కరోనా వచ్చి తగ్గిన వారికి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత కూడా వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మందికి జుట్టు రాలడం సమస్యగా మారింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా వస్తోంది. అయితే ఇందుకు నిపుణులు కూడా సరైన కారణాలు చెప్పలేకపోతున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఒత్తిడి సమస్య ఎక్కువగా ఉంటుందని, దీంతోపాటు పోషకాహార లోపం కూడా వస్తుందని.. అందుకనే జుట్టు … Read more









