బర్త్ డే కేక్‌పై క్యాండిల్స్‌ను ఎందుకు వెలిగిస్తారో తెలుసా..?
నోరూరించే కేక్… దానిపై ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన వివిధ రకాల ఫ్రూట్స్… కేక్‌పై రాసిన క్రీం… వీటికి తోడు వెలిగించిన క్యాండిల్స్… ఇవన్నీ బర్త్‌డే వేడుకల్లో మనకు కనిపించే దృశ్యాలు. బర్త్ డే ఎవరు జరుపుకున్నా, ఎలా వేడుక చేసుకున్నా ముందుగా కేక్ కట్ చేయడం అందరికీ అలవాటు. పిల్లలైతే బర్త్ డే రోజున కేక్ కట్ చేసేందుకు ఎంతగానో ఆసక్తిని ప్రదర్శిస్తారు. అయితే ఎవరు కేక్ కట్ చేసినా ముందుగా క్యాండిల్స్ ఆర్పుతారు కదా… మరి అసలు … Read more









