Biyyamlo Purugulu : బియ్యానికి పురుగులు పడుతున్నాయా.. ఇలా చేస్తే పురుగులు ఉండవు..!
Biyyamlo Purugulu : మన నిత్యావసర వస్తువులలో బియ్యం కూడా ఒకటి. అన్నం లేకపోతే మనకు రోజు గడవదు. మనమందరం కష్టపడేది అన్నం కోసమే. బియ్యాన్ని రెండు, మూడు నెలకు సరిపడేలా లేదా ఆరు నెలలకు సరిపడా కొనుగోలుచేసి నిల్వ చేసుకుంటుంటారు. ఇలా నిల్వ చేసుకోవడం మంచిదే. కానీ ఇలా నిల్వ చేసుకోవడం వల్ల బియ్యంలో పురుగులు పడతాయి. ఈ పురుగులు విసర్జంచే వ్యర్థాలు, మలినాలు బియ్యానికి పడతాయి. ఇలాంటి బియ్యాన్ని వండుకుని తింటే లేనిపోని రోగాల … Read more









