Black Cardamom : నల్ల యాలకులతో ఎన్ని అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా..? చెబితే నమ్మలేరు..!
Black Cardamom : నల్ల యాలకులు.. మన వంటింట్లో ఉండే సుగంధ ద్రవ్యాల్లో ఇవి కూడా ఒకటి. కానీ చాలా మందికి ఈ నల్ల యాలకుల గురించి ఎక్కువగా తెలియదు. ఈ యాలకులు నల్లగా, పైన ముడతలుగా, కొద్దిగా పెద్దగా ఉంటాయి. ఇవి కొద్దిగా సిట్రస్, యూకలిప్టస్ ప్లేవర్స్ తో ఉంటాయి. మసాలా వంటకాల్లో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ నల్ల యాలకులను ఎక్కువగా మన దేశంతో పాటు నేపాలు, భూటాన్ దేశాల్లో పండిస్తూ ఉంటారు. … Read more









