శ‌నగలను రోజూ నానబెట్టి తింటే ఇన్ని లాభాలా..? తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

ఫైబర్ అధికంగా ఉండే నల్ల శనగలు నానబెట్టి తినటం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ప్రేగులు, కడుపులో పేరుకుపోయిన విష వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. గ్యాస్, మలబద్ధకం,అ జీర్ణం వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే ప్రతి ఉదయం నానబెట్టిన శనగలు తినడం అలవాటు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నల్ల శనగలలో యాంటీఆక్సిడెంట్లు ఆంథోసైనిన్‌లు, ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి.. ఈ లక్షణాలు రక్త నాళాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. దీనితో పాటు, ఇందులో మెగ్నీషియం, ఫోలేట్ … Read more

Black Chickpeas : శ‌న‌గ‌ల‌ను రోజూ ఇలా తింటే మ‌న పెద్ద‌ల‌కు ఉండేలాంటి శ‌క్తి వ‌స్తుంది..!

Black Chickpeas : పూర్వకాలంలో మన పెద్దలు సహజసిద్ధమైన ఆహారం తినేవారు. అందుకనే వారు అంత దృఢంగా, ఆరోగ్యంగా ఎక్కువ ఏళ్లపాటు జీవించగలిగే వారు. కానీ ఇప్పుడు మనం జంక్ ఫుడ్‌, నూనె పదార్థాలు, బేకరీ ఐటమ్స్ తింటున్నాం. దీంతో అనేక వ్యాధుల బారిన పడుతున్నాం. దీనివల్ల కొందరు ప్రాణాపాయ స్థితికి కూడా చేరుకుంటున్నారు. అయితే మన పెద్దలు తిన్నట్టు మనం కూడా సహ‌జ‌సిద్ధ‌మైన ఆహారాలను తింటే దాంతో మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక అలాంటి ఆహారాల్లో … Read more

Black Chickpeas : శనగలు.. బీపీ, హార్ట్ ఎటాక్ ను తగ్గించేస్తాయి.. రోజూ తింటే బాదం ప‌ప్పులు కూడా ప‌నికిరావు..

Black Chickpeas : శ‌న‌గ‌పిండిని మ‌నం ఎన్ని వంట‌కాల్లో ఉప‌యోగిస్తామో తెలుసు క‌దా.. మిర్చీ బ‌జ్జీలు మొద‌లు కొని ప‌కోడీ, మంచూరియా వంటి అనేక వంట‌కాల్లో ఉప‌యోగిస్తుంటాం. కానీ అవ‌న్నీ నూనె ప‌దార్థాలు. వాటితో మ‌నకు ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌ల‌గదు స‌రిక‌దా ఎప్పుడు దాడి చేద్దామా అని అనారోగ్యాలు పొంచి ఉంటాయి. అయితే శ‌న‌గ‌పిండితో చేసిన ఆ వంట‌కాల సంగ‌తి ప‌క్క‌న పెడితే శ‌న‌గ‌ల‌ను పొట్టు తీయ‌కుండా డైరెక్ట్‌గా అలాగే ఉడ‌క‌బెట్టో, నాన‌బెట్టో, మొల‌క‌ల రూపంలోనో తింటే … Read more

Black Chickpeas : వీటిని రోజూ ఇన్ని తింటే చాలు.. ర‌క్త‌మే ర‌క్తం.. షుగ‌ర్‌, మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌వు.. బ‌రువు త‌గ్గుతారు..!

Black Chickpeas : శ‌న‌గ‌లు.. వీటి గురించి చాలా మందికి తెలుసు. వీటిల్లో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి న‌ల్ల శ‌న‌గ‌లు. వీటిని మ‌నం త‌ర‌చూ ఉప‌యోగిస్తుంటాం. వీటిని పులిహోర వంటి వాటిలో వేస్తుంటారు. లేదా గుగ్గిళ్ల‌ను త‌యారు చేస్తారు. అలాగే కాబూలీ శ‌న‌గ‌లు అని ఇంకో ర‌కం కూడా ఉంటాయి. వీటితో కూర‌లు చేస్తుంటారు. అయితే ఏ శ‌న‌గ‌ల‌ను తీసుకున్నా స‌రే మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల … Read more

లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యారు కావాలంటే వీటిని రోజూ తినాలి..!

ఆహార‌మే ఔష‌ధ‌మ‌ని పెద్ద‌లు చెప్పారు. స‌రైన ఆహారాన్ని స‌రైన రీతిలో తీసుకుంటే మ‌న‌కు ఉండే వ్యాధుల‌ను తరిమికొట్ట‌వ‌చ్చు. అందుకు గాను ఎలాంటి మెడిసిన్ల‌ను వాడాల్సిన ప‌నిలేద‌ని దాని అర్థం. అందుక‌నే ఆహారాన్ని ఔష‌ధంలా తీసుకోవాల‌ని అతిగా తిన‌కూడ‌ద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఇక ఎన్నో వ్యాధులకు ఎన్నో ర‌కాల ఆహారాలు ఔష‌ధాలుగా ప‌నిచేస్తాయి. వాటిని స‌క్ర‌మంగా తీసుకుంటే ఆయా వ్యాధుల‌ను త‌రిమికొట్ట‌వ‌చ్చు. ఇక అలాంటి ఆహారాల్లో శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. శ‌న‌గ‌లు మ‌న‌కు రెండు ర‌కాలుగా ల‌భిస్తాయి. కాబూలీ … Read more

Black Chickpeas : శ‌న‌గ‌ల‌ను అస‌లు ఎలా తినాలో తెలుసా ? మాంసం క‌న్నా 10 రెట్లు ఎక్కువ శ‌క్తిని ఇస్తాయి..!

Black Chickpeas : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో శ‌న‌గ‌లు ఉంటాయి. వీటిని గుగ్గిళ్లుగా, కూర‌గా చేసుకుని తింటూ ఉంటాం. శ‌న‌గ‌ల‌ను అప్పుడ‌ప్పుడూ తిన‌డానికి బ‌దులుగా వీటిని ప్ర‌తి రోజూ కొద్ది మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ శ‌న‌గ‌ల‌ను ఎప్పుడు, ఎలా తీసుకోవాలి అన్న విష‌యాల గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. శ‌న‌గ‌ల‌ను … Read more