Black Gram For Anemia : వీటిని తింటే రక్తం బాగా పడుతుంది.. ఎముకల్లో గుజ్జు పెరుగుతుంది..
Black Gram For Anemia : మనం ఉదయం పూట రకరకాల అల్పాహారాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఈ అల్పాహారాల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి హానిని కలిగించే అల్పాహారాలు కూడా ఉంటాయి. మన ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం అనగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది ఇడ్లీ. దీనిని తయారు చేయడానికి నూనెను ఎక్కువగా ఉపయోగించరు, అలాగే ఇది చాలా తేలికగా జీర్ణమవుతుంది అని చాలా మంది భావిస్తారు. … Read more









