Black Guava : మీకు నల్ల జామకాయల గురించి తెలుసా.. వీటిని తింటే ఏం జరుగుతుందంటే..?
Black Guava : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో జామ పండ్లు కూడా ఒకటి. జామ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. అందరూ ఈ జామపండ్లను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. జామ పండ్లు రుచిగా ఉండడంతో పాటు ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. వైద్య నిపుణులు కూడా జామపండ్లను ఆహారంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా ఆకు పచ్చ రంగులో ఉండి … Read more









