Black Hair Remedies : తెల్ల జుట్టును నల్లగా మార్చే సహజసిద్ధమైన చిట్కాలు.. తరచూ వాడితే మంచి ఫలితం..
Black Hair Remedies : జుట్టు తెల్లగా ఉంటే సహజంగానే ఎవరికీ నచ్చదు. చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడితే అప్పుడు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. తెల్లబడిన జుట్టును నల్లగా మార్చుకోవడానికి అనేక క్రీములు గట్రా ఉపయోగిస్తుంటారు. కానీ అవన్నీ తాత్కాలికమే. శాశ్వత పరిష్కారం అన్నది ఉండదు. దీనికి తోడు అవన్నీ రసాయనాలతో తయారు చేస్తారు. కనుక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే ఎలాంటి రసాయనాలు లేకుండా సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి జుట్టును నల్లగా … Read more









