Black Heads Home Remedies : ముక్కుపై ఏర్పడే బ్లాక్ హెడ్స్.. ఇలా చేస్తే సులభంగా పోతాయి..!
Black Heads Home Remedies : మనలో చాలా మంది బ్లాక్ హెడ్స్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ముక్కు, బుగ్గలు, నుదురు భాగాల్లో వస్తూ ఉంటాయి. ఇవి ముక్కుపై నల్లటి మచ్చలుగా ఏర్పడతాయి. బ్లాక్ హెడ్స్ వల్ల ఎటువంటి నష్టం లేనప్పటికి వీటి కారణంగా ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. చర్మానికి ఎండ ఎక్కువగా తగలడం వల్ల బ్లాక్ హెడ్స్ సమస్య తలెత్తుతుంది. చర్మ కణజాలంలో ఉండే మొలనోసైట్స్ ఎండ కారణంగా ఎక్కువగా స్టిమ్యులేట్ … Read more









