Black Horse Gram : వీటిలో అంతు చిక్క‌ని ర‌హ‌స్యం ఉంది తెలుసా..? తింటే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Black Horse Gram : ఉల‌వ‌లు..ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిని గుర్రాల‌కు ఎక్కువ‌గా ఆహారంగా ఇస్తూ ఉంటారు. అలాగే ఈ ఉల‌వ‌ల‌తో ఎక్కువ‌గా చారును, గుగ్గిళ్ల‌ను త‌యారు చేసుకుని మ‌నం కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఉల‌వ‌ల‌ను కూడా త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవాలని వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఉలవ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. 100 గ్రాముల ఉలవ‌ల్లో … Read more