Black Spots : ముఖంపై ఉండే మంగు మచ్చలను తొలగించే అద్భుతమైన చిట్కాలు..!
Black Spots : మన ప్రమేయం లేకుండానే ముఖం నలల్గా అక్కడక్కడ వివర్ణమై పోతూ ఉంటుంది. ముదురు రంగులో రకరకాల ఆకారాలు ముఖాన్ని ఆక్రమించేస్తూ ఉంటాయి. ఇతరత్రా ఏ ఇబ్బంది పెట్టని ఈ మచ్చలు మనసులో మాత్రం పెద్ద సునామీనే సృష్టిస్తాయి. అందమైన ముఖాన్ని అందవిహీనం చేసే ఈ మచ్చలను మంగు మచ్చలు అని అంటారు. ఈ మచ్చలు ముఖం రెండు వైపులా బుగ్గల పై నుండి ముక్కు వరకు వ్యాపిస్తాయి. ముఖం తో భుజాలు, వీపు, … Read more









