బ్ల‌డ్ కౌంట్ పెర‌గాలంటే ఈ ఆహారాల‌ను తినాలి..!

శరీరం ఆరోగ్యంగా వుండాలంటే రక్తంలోని కణాల సంఖ్య లేదా బ్లడ్ కౌంట్ ప్రధానమైంది. బ్లడ్ కౌంట్ తక్కువైతే ఎనీమియా అంటే రక్తహీనత ఏర్పడే ప్రమాదం వుంది. బ్లడ్ కౌంట్ తగ్గితే సాధారణంగా మందులు, టానిక్ లు వాడుతూంటాం. అయితే బ్లడ్ కౌంట్ పెరిగేందుకు సహజ ఆహారాలు ఏమి తీసుకోవాలో పరిశీలించండి. బీట్ రూట్ – దీనిలో ఐరన్, ప్రొటీన్ వుంటాయి. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. బీట్ రూట్ ఆకులలో విటమిన్ ఎ అధికం. విటమిన్ సి కూడా పుష్కలంగా … Read more