Blood Thinner Foods : మీ రక్తాన్ని పలుచగా చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.. ఈ 8 ఆహారాలను రోజూ తినండి..!
Blood Thinner Foods : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో రక్తం కూడా పలుచగా ఉండాలి. రక్తం పలుచగా ఉంటేనే రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ మనలో చాలా మందిలో రక్తం చిక్కగా ఉంటుంది. దీంతో చాలా మంది గుండెపోటుతో పాటు వివిధ రకాల గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. గుండె సమస్యలు రాకుండా రక్తం పలుచగా మారడానికి వైద్యులు రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడుతూ ఉంటారు. … Read more









