బ్లూటూత్ కు ఆ పేరెలా వచ్చిందో తెలుసా..?
ఒక స్మార్ట్‌ఫోన్ నుంచి మరో ఫోన్‌కు ఫొటోలు, వీడియోలు, పాటలను పంపుకోవాలంటే ఒకప్పుడు ఎక్కువగా షేర్ ఇట్ వంటి సాఫ్ట్‌వేర్లను వాడేవారు. కానీ ఈ యాప్‌ను బ్యాన్ చేయడంతో పలు ఇతర యాప్స్‌ను వాడుతున్నారు. వైఫై రాకతో ఇలాంటి యాప్స్ వాడకం పెరిగింది, కానీ ఒకప్పుడైతే అలా ఏవైనా షేర్ చేసుకోవాలంటే బ్లూటూత్‌నే ఎక్కువగా ఉపయోగించేవారు. అంతేకాదు హెడ్‌సెట్లు, ఇయర్ ఫోన్స్, స్పీకర్ల వంటి వస్తువులను కూడా ఫోన్లకు కనెక్ట్ చేసుకునే వారు. అయితే వైఫై, ఎన్ఎఫ్‌సీ … Read more









