Bodhi Dharma : బోధి ధర్ముడి గురించి అసలు విషయాలు తెలుసా ? ఇప్పటికీ బతికే ఉన్నాడట..?
Bodhi Dharma : ఆత్మ రక్షణ కోసం తప్పకుండా నేర్చుకోవాల్సిన వాటిల్లో మార్షల్ ఆర్ట్స్ కూడా ఒకటి. ఈ మార్షల్ ఆర్ట్స్ ను ప్రపంచానికి తెలియజేసింది మన వారే అంటే మనలో చాలా మంది నమ్మరు. కానీ ఇది మరుగున పడిపోయిన నిజం. చైనా వాళ్లకు యుద్ధ తంత్ర విద్యలు నేర్పిన మన రాజకుమారుడు బోధి ధర్ముడు. ఇతని గురించి మనలో చాలా మందికి అసలు తెలియనే తెలియదు. బోధి ధర్ముడి గురించిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు … Read more









