స్టీల్ బాటిల్, కాపర్ బాటిల్… రెండింటిలో ఏది మంచిదో తెలుసా.?
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు సరిగ్గా నీటిని తీసుకోకపోవడమే కారణమని నిపుణులు చెబుతుంటారు. అయితే అనివార్యంగా ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీరు తాగాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది.. మనలో దాదాపు ప్రతీ ఒక్కరూ ప్లాస్టిక్ బాటిల్‌లోనే నీటిని తాగుతారు. అయితే ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీరు తాగడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశం … Read more









