Bottle Gourd Dosa : దోశను ఇలా చేసుకుని తినండి.. బరువు తగ్గుతారు..!
Bottle Gourd Dosa : రోజూ మనం రకరకాల బ్రేక్ ఫాస్ట్‌లను చేస్తూ ఉంటాం. ఇడ్లీలు, దోశలు, ఉప్మా.. ఇలా భిన్న రకాల బ్రేక్ ఫాస్ట్‌లను చేసుకొని తింటూ ఉంటాం. ఇందులో దోశ ఒకటి. దోశల్లో చాలా రకాలు ఉంటాయి. ఉల్లిపాయ దోశ, మసాలా దోశ, చీజ్ దోశ, ప్లెయిన్ దోశ.. ఇలా దోశల్లో చాలా రకాలు ఉంటాయి. దోశలను మనం ఇంట్లో చాలా సులువుగా చేసుకోవచ్చు. మనకు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే దోశలు … Read more









