బాగా మాడిపోయిన గిన్నెను కూడా ఇలా సుల‌భంగా శుభ్రం చేయ‌వ‌చ్చు..!

మ‌నం ప్ర‌తిరోజూ వంట గ‌దిలో స్ట‌వ్ మీద పాల‌ను ఉంచి వేడి చేస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు ఇలా పాల‌ను స్ట‌వ్ మీద ఉంచి మ‌నం వేరే ప‌నిలో ప‌డి వాటిని మ‌రిచిపోతూ ఉంటాం. ఆ పాలు కాస్తా పూర్తిగా మ‌రిగి అడుగు భాగం మాడిపోతుంది. కొద్దిగా మాడిన పాత్ర‌ల‌ను మ‌నం సులువుగా శుభ్రం చేసుకోవ‌చ్చు. కానీ కొన్నిసార్లు గిన్నె అడుగు భాగం ఎక్కువ‌గా మాడిపోయి శుభ్రం చేయ‌డానికి కూడా వీలు లేకుండా ఉంటుంది. ఇక‌ చేసేదేమి … Read more