Brain Boosting Foods : దీన్ని రోజుకు 1 టీస్పూన్ తింటే చాలు.. మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేస్తుంది..
Brain Boosting Foods : కొందరికి ఏదైనా వెంటనే గుర్తుకు వస్తుంది. కొందరికి ఎంత మననం చేసుకున్నప్పటికి గుర్తుకు రాదు. అలాగే కొందరికి జ్ఞాపక శక్తి ఎక్కువగా, కొందరికి తక్కువగా ఉంటుంది. అలాగే మతి మరుపు సమస్యతో బాధపడే వారు కూడా ఉంటారు. ఇలా జ్ఞాపక శక్తి తగ్గి మతిమరుపు సమస్య రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ఇలా మతి మరుపు సమస్యతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు. పెద్దలే కాకుండా పిల్లలు కూడా చదివింది … Read more









