బ్రెస్ట్ ట్యాక్స్‌ను ఎదిరించి ప్రాణాలను కోల్పోయిన మహిళ.. ఈమె చేసిన త్యాగం గురించి తెలుసా..?
18వ శతాబ్దం, కేరళ, త్రివాంకూర్ రాజ్యం. అప్పుడు సమాజంలో కులవ్యవస్థ చాలా దారుణంగా ఉంది. బ్రాహ్మణులు మరియు ఉన్నతకులాల వారు అన్ని రకాల ప్రత్యేక హక్కులను అనుభవిస్తున్నప్పుడు, తక్కువ కులాల వారు గౌరవం, ఆస్తి, స్వేచ్ఛల నుండి పూర్తిగా వంచించబడ్డారు. ఆ అణచివేతలో అత్యంత క్రూరమైన విధానం మూలక్కారం (బ్రెస్ట్ టాక్స్). ఈ చట్టం ప్రకారం, తక్కువ కులానికి చెందిన మహిళలు తమ ఛాతిని కప్పుకోవాలంటే పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇది ఆ మహిళలకు అపారమైన అవమానంగా … Read more









