అధికారులు లంచం తీసుకునే ఘటనల్లో ఏసీబీ అధికారులు పింక్ కలర్ సీసాలను ఎందుకు ఉపయోగిస్తారు ?
ఇండియాలో చాలామంది ప్రభుత్వ శాఖల్లో పని చేస్తే సిబ్బంది ప్రజల నుంచి లంచాలను తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తారు. దీంతో అధికారులు చాలా చాకచక్యంగా లంచం తీసుకునే సమయంలో దాడులు చేసి వారిని పట్టుకుంటారు. ఈ విధంగా లంచం తీసుకునే అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకోవడం మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. అయితే ఏసీబీ అధికారులు లంచగొండి అధికారులను పట్టుకున్న తర్వాత వారిని మీడియా ముందు ప్రవేశ పెడుతూ వారు తీసుకున్న … Read more









