దారుణం.. పదవ తరగతి విద్యార్థిని ప్రెగ్నెంట్.. సోదరుడే ఈ పాడు ప‌ని చేశాడు..

డాక్టర్లు చెక్ అప్ చేస్తే ఆశ్చర్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల అమ్మాయికి ఆరోగ్యం బాగుండకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకి విపరీతంగా కడుపునొప్పి వచ్చిందని ఆమెను ఆసుపత్రికి తీసికెళ్లారు. తన తల్లితో పాటుగా ఆసుపత్రికి వెళ్తే షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఆరు నెలల పిండం కడుపులో చచ్చిపోయినట్లు తెలిసింది. తన సోదరుడు వల్లే ఆమె గర్భం దాల్చినట్లు తెలిసింది. ఇది చూసిన తల్లి ఇతర కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అదే ఊర్లో … Read more