Andu Korralu : ఇవి నిజంగా అమృతమే.. బరువు తగ్గుతారు.. షుగర్, గుండె జబ్బులు ఉండవు..
Andu Korralu : మన ఆరోగ్యానికి చిరు ధాన్యాలు ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. మనం అనేక రకాల చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో అండు కొర్రలు ఒకటి. ఇతర చిరు ధాన్యాల వలె ఇవి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అండు కొర్రలను ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే వీటిని … Read more









