Budamkaya Pachadi : బుడంకాయ రోటి పచ్చడి తయారీ ఇలా.. రుచి చూస్తే అసలు వదలరు..!
Budamkaya Pachadi : మనకు చాలా తక్కువగా లభించే కూరగాయలల్లో బుడం కాయలు కూడా ఒకటి. ఇవి గ్రామాలలో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. బుడం కాయలు దొండకాయల లాగా చిన్నగా ఉంటాయి. ఇవి చూడడానికి దోసకాయల లాగా ఉండడం వల్ల వీటిని బుడం దోసకాయలు అని కూడా అంటుంటారు. ఇవి కూడా దోసకాయ జాతికి చెందినవే. వీటిలో కూడా క్యాలరీలు తక్కువగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడడంతోపాటు శరీరానికి … Read more









