వార్నీ.. సూప‌ర్ ప‌వ‌ర్స్ ఉన్నాయ‌ని బిల్డింగ్ 4వ అంతస్తు నుంచి దూకేశాడు..

ఈరోజుల్లో కొంద‌రు మ‌రీ వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఇలాంటి వారి గురించి తెలుస్తోంది. కొంద‌రు రీల్స్ పిచ్చితో చేయ‌కూడ‌ని ప‌నులు చేస్తూ ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ఇంకా కొంద‌రు ప్ర‌మాద‌క‌ర‌మైన స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మేం చెప్ప‌బోతున్న‌ది కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందిన ఓ వ్య‌క్తి గురించే. ఇంతకీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరు జిల్లాలో ఉన్న క‌ర్ప‌గం ఇంజినీరింగ్ కాలేజీలో ప్ర‌భు (19) అనే యువ‌కుడు … Read more