విద్యుత్ బల్బ్ నుండి కాంతి ఎలా వస్తుంది ?
ఎలక్ట్రిక్ స్థంభాలకుకట్టిన తీగలగుండా విద్యుత్ ప్రవహించినపుడు కాంతి, ఉష్ణం వెలువడతాయన్న సిద్ధాంతం ఆధారంగా ఎలక్ట్రిక్ బల్పు తయారైంది. నిజానికి ఈ లైట్ విద్యుత్తును ఉష్ణంగానూ, కాంతిగాను మారుస్తుంది. ఇటువంటి కాంతి సాధనాలను ఇన్ కాండీ సేంట్ లాంప్స్ అంటారు. వీటి బల్బ్ లల్లో చుట్టగా చుట్టిన టంగ్ స్టన్ ఫిలమెంట్ గాజు దీపంలో సీల్ వేయడం జరుగుతుంది. ఫిలమెంట్ రెండు కొనలను దళసరి వైరుకు జత చేయబడి ఉంటుంది. ఆ రెండు వైరులు గాజు గొట్టం ద్వారా … Read more









