Buttermilk Rice With Onion : మజ్జిగన్నంతో ఉల్లిపాయ కలిపి తింటే.. ఏమవుతుందో తెలుసా..?
Buttermilk Rice With Onion : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్న సామెత మీరు అందరూ వినే ఉంటారు. ఉల్లి ఒంటికి చలువ చేస్తుందని చెబుతుంటారు. కానీ ఉల్లిపాయను మజ్జిగలో భాగంగా తింటే పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని తాజాగా పరిశోధనలో తేలింది. మజ్జిగ లేదా పెరుగుతో కలిసిన ఉల్లి శరీరానికి మంచిచేసే ఎన్నో పోషకాలనిస్తుందని వెల్లడైంది. అంతేకాదు ఉల్లిపాయని క్రమం తప్పకుండా తినేవారి ఎముకల పటుత్వం బాగా ఉంటుంది. రెండుపూటలా పచ్చి ఉల్లిపాయని … Read more









