పుట్టిన రోజు నాడు కేక్ ను ఎందుకు కట్ చేస్తారో తెలుసా ?
సాధారణంగా కొందరు పుట్టిన రోజులను జరుపుకోరు. కానీ బర్త్ డే వేడుకలను జరుపుకుంటే మాత్రం కచ్చితంగా కేక్‌ను కట్ చేస్తారు. ఇక పిల్లల కోసం తల్లిదండ్రులు బర్త్ డే వేడుకలను నిర్వహిస్తుంటారు. ఆ వేడుకల్లోనూ కేక్‌లను కట్ చేస్తుంటారు. అయితే పుట్టిన రోజు నాడు కేక్ లను ఎందుకు చేస్తారో తెలుసా ? అసలు ఆ సంప్రదాయం ఎప్పటి నుంచి ప్రారంభమైంది ? ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వ కాలంలో రోమన్లు కేవలం పెళ్లిళ్ల సందర్భంగా కేక్‌లను కట్ … Read more









