Calcium Laddu : రోజూ ఈ ఒక్క లడ్డూ తింటే చాలు.. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు అన్నీ మాయం..!
Calcium Laddu : ఈ లడ్డూను రోజుకు ఒకటి తింటే చాలు మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ లడ్డూలను పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఎవరైనా తినవచ్చు. ఈ లడ్డూలను తినడం వల్ల ఎముకలు, దంతాలు ధృడంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. క్యాల్షియం లోపంతో బాధపడే వారు ఈ లడ్డూలను తినడం వల్ల క్యాల్షియం లోపం తగ్గడంతో పాటు మరలా రాకుండా ఉంటుంది. అలాగే ఈ లడ్డూలను తినడం … Read more









