Calcium Tablets : కాల్షియం ట్యాబ్లెట్లను వేసుకుంటే కిడ్నీ స్టోన్లు ఏర్పడుతాయా..?
Calcium Tablets : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో క్యాల్షియం కూడా ఒకటి. క్యాల్షియం మన శరీరానికి ఎంతో అవసరం. ఎముకలను ధృడంగా ఉంచడంలో, దంతాలను దృడంగా ఉంచడంలో క్యాల్షియం అవసరమవుతుంది. శరీరంలో క్యాల్షియం లోపించడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఎముకలు గుళ్ల బారడం వంటి సమస్యలు తలెత్తూ ఉంటాయి. చాలా మంది క్యాల్షియం లోపం లేకుండా చూసుకోవడానికి క్యాల్షియం సప్లిమెంట్స్ ను వాడుతూ ఉంటారు. క్యాల్షియం సప్లిమెంట్స్ ను వాడడం వల్ల క్యాల్షియం … Read more









