Camphor For Pains : ఇది ఒక స‌హ‌జ‌సిద్ధ‌మైన పెయిన్ కిల్ల‌ర్‌.. ట్యాబ్లెట్ల‌ను వాడాల్సిన ప‌నిలేదు..

Camphor For Pains : క‌ర్పూరం.. హిందూ సంప్ర‌దాయంలో క‌ర్పూరానికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. దేవుడికి హార‌తిని ఇవ్వ‌డానికి ముఖ్యంగా క‌ర్పూరాన్ని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటారు. అలాగే దీనితో అప్పుడ‌ప్పుడూ ఇంట్లో ధూపం కూడా వేస్తూ ఉంటారు. అలాగే తీర్థ ప్ర‌సాదాల్లో, కొన్ని ర‌కాల తీపి వంట‌కాల్లో కూడా దీనిని ఉప‌యోగిస్తూ ఉంటారు. క‌ర్పూరం వేసి చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. క‌ర్పూరాన్ని వెలిగించ‌గ వ‌చ్చే వాస‌నను చూడ‌డం వ‌ల్ల కూడా మ‌న ఆరోగ్యానికి … Read more