క్యాండిల్స్ తయారీ బిజినెస్ అంటే.. డబ్బులు కట్టింది.. నమ్మి మోసపోయింది..
2021లో కరోనా వెళ్లి అప్పుడప్పుడే అందరికి కొంచెం బయట తిరిగే స్వాతంత్రం లభించింది. కరోనా వచ్చి అందరికి ఆర్థిక పాఠాలు చెప్పి వెళ్ళింది, అప్పటివరకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి పొదుపు అనే మాట ఒకటి ఉందని కూడా మర్చిపోయి ఉన్నాం. ఆర్థిక పరిస్థితులు మరీ దిగజారిపోయి కనీసం ఖర్చులకైనా ఏదో ఒక పని చేయాలి అనుకుని ఏం చేయాలో తెలియక యూట్యూబ్‌లో కనిపించిన ప్రతీ వీడియో చూసాను, అన్ని చేసేద్దాం అనే అనిపించింది కానీ ఏమి … Read more









