Car Insurance : వరదల్లో కారు దెబ్బ తింటే..? ఇన్సూరెన్స్‌ను ఎలా ఉపయోగించుకోవాలి..?
Car Insurance : చాలామంది, డబ్బులు దాచుకుని వాహనాన్ని ఇష్టంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. లేదంటే లోన్ పెట్టి వాహనాన్ని, కొంటూ ఉంటారు. అయితే, ఒకవేళ కనుక వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగినా, లేదంటే ఇబ్బంది కలిగినా బీమా ఇస్తారు. వాహనం వరదలు వలన, దెబ్బతిన్న సందర్భంలో కష్టపడి సంపాదించిన డబ్బుని పోగొట్టుకోకుండా ఉండాలంటే, సరైన కారు బీమా కవరేజీని కలిగి ఉండడం చాలా అవసరం. వాహనదారులు కచ్చితంగా ఈ విషయాన్ని గుర్తించాలి. కారు వరదల ప్రమాదాల … Read more









