మీ కారు ఎక్కువ మైలేజీని ఇవ్వ‌డం లేదా ? అయితే కార‌ణాలు తెలుసుకోండి !

సాధార‌ణంగా టూ వీల‌ర్ లేదా కారు.. దేన్ని కొనుగోలు చేసినా స‌రే ఎక్కువ మైలేజీ(Mileage), ఎక్కువ పిక‌ప్ ఇచ్చే కార్ల‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే మైలేజీ, పిక‌ప్ రెండూ ఒకే దాంట్లో కావాలంటే క‌ష్ట‌మే. కానీ ప్ర‌స్తుతం వ‌స్తున్న వాహ‌నాల్లో లేటెస్ట్ టెక్నాల‌జీని ఏర్పాటు చేస్తున్నారు క‌నుక‌.. ఒకే వాహ‌నంలో పిక‌ప్‌తోపాటు మైలేజీ కూడా వ‌చ్చేలా ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అయితే కార్లు కొన్ని సంద‌ర్భాల్లో త‌క్కువ మైలేజీని ఇస్తుంటాయి. దాని వెనుక ఉన్న కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

మీ కారు మైలేజ్ పెంచుకోవ‌డానికి ఈ చిన్న‌చిట్కాలు పాటిస్తే చాలు..!

ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రికి తప్ప‌క కారు ఉంటుంది. కారులో కొంద‌రు రెగ్యుల‌ర్‌గా ప్ర‌యాణిస్తూ ఉంటారు. మ‌రి కొంద‌రు అప్పుడ‌ప్పుడు షికార్లు వేస్తుంటారు. అయితే పెట్రోల్, డీజిల్ ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో మైలేజ్ అనేది మ‌న‌కు చాలా ముఖ్యం. కొత్తగా డ్రైవ్ చేసేవాళ్లు కారు టిప్స్ గురించి తెలియ‌క‌పోవ‌డం వ‌ల‌న మైలేజ్ త‌క్కువ వ‌స్తుంటుంది. అందుకే కారు మైలేజ్ ఎక్కువగా ఇవ్వాలని కోరుకునేవారికి ఈ టిప్స్‌ తప్పక తెలియాలి. చాలా మంది కార్లో విపరీతమైన వేగంతో … Read more