మీరు “కార్డు స్వైప్” చేస్తున్నారా.? అయితే మెషిన్ లో ఈ 6 విషయాలు తప్పక గమనించండి..లేదంటే.?

ఒక‌ప్పుడు ఏమోగానీ నేటి త‌రుణంలో మ‌న‌కు క్రెడిట్ కార్డులు అనేవి ప్ర‌తి ఒక్క‌రికీ ఒక కామ‌న్ వ‌స్తువుగా మారాయి. నేడు అనేక మంది అనేక బ్యాంకుల‌కు చెందిన క్రెడిట్ కార్డుల‌ను వాడుతున్నారు. అనేక బ్యాంకులు రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్‌లు అందిస్తుండడంతో ప్ర‌స్తుతం క్రెడిట్ కార్డుల వాడ‌కం ఎక్కువైంది. అయితే ఇందుకు త‌గిన‌ట్టుగానే నేర‌గాళ్లు కూడా న‌కిలీ క్రెడిట్ కార్డుల‌ను త‌యారు చేయ‌డం ఎక్కువ చేశారు. అదీ.. క్రెడిట్ కార్డు స్కిమ్మ‌ర్‌ మెషిన్ల‌ను ఉప‌యోగించి ఆ ప‌ని … Read more