Cardamom Powder For Acidity : రోజూ దీన్ని తీసుకుంటే చాలు.. గ్యాస్, కడుపులో మంట, అల్సర్లు ఉండవు.. రిలీఫ్ లభిస్తుంది..
Cardamom Powder For Acidity : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది కడుపులో మంట, అల్సర్లు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పొట్టలో యాసిడ్స్ ఎక్కువయ్యి పొట్ట అంచులకు ఇబ్బందిని కలిగిస్తుంది. దీంతో కడుపులో మంట, అల్సర్లు ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగే మరికొందరిలో బ్యాక్టీరియల్ ఇన్పెక్షన్ ల వల్ల పొట్టలో అల్సర్లు వస్తూ ఉంటాయి. ఈ సమస్యకు మందులు వాడి తగిన చికిత్స తీసుకున్నప్పటికి పొట్టలో అల్సర్లు మరలా వస్తూ ఉంటాయి. పొట్ట అంచుల వెంబడి … Read more









