Cardamom Powder For High BP : చిటికెడు అంటే చిటికెడు చాలు.. జన్మలో బీపీ రాదు..!
Cardamom Powder For High BP : మారిన జీవన విధానంవ కారణంగా తలెత్తుతున్న అనారోగ్య సమస్యలల్లో బీపీ కూడా ఒకటి. మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం, ఒత్తిడి, ఆందోళన వంటి అనేక కారణాల చేత చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ బీపీ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యుక్తవయసులో ఉన్న వారు ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. బీపీ కారణంగా గుండెపోటు, మూత్రపిండాల … Read more









