Cardamom Tea Benefits : రోజూ కప్పు తాగితే చాలు.. షుగర్, బీపీ తగ్గుతాయి.. జీర్ణ సమస్యలు ఉండవు..!
Cardamom Tea Benefits : యాలకులను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది సుగంధ ద్రవ్యంగానే కాక ఆరోగ్య ప్రదాయిని కూడా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో యాలకులను ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు రోజూ యాలకులను నమిలి తింటుంటారు కూడా. అయితే యాలకులను అలా నేరుగా తినలేని వారు వాటితో టీ తయారు చేసుకుని తాగవచ్చు. రోజూ ఉదయాన్నే యాలకుల టీ తయారు చేసి తాగితే … Read more









