Cardamom With Saffron : ఇది నిద్రమాత్రతో సమానం.. తీసుకున్న వెంటనే కొన్ని సెకన్లలోనే నిద్రలోకి జారుకుంటారు..!
Cardamom With Saffron : నేటి తరుణంలో మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో నిద్రలేమి సమస్య ఒకటి. మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. కానీ చాలా మంది పడుకున్న వెంటనే నిద్ర పట్టక అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. తక్కువగా నిద్రించడం వల్ల కూడా మనం అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుత కాలంలో పడుకోగానే నిద్ర రావాలంటే అదృష్టం ఉండాలన్నా … Read more









