Carom Seeds Tea : పరగడుపునే వాము టీని తాగితే.. ఎన్నో లాభాలు.. అసలు విడిచిపెట్టరు..!
Carom Seeds Tea : భారతీయులు ఎంతో పురాతన కాలం నుండి వంటల్లో వామును ఉపయోగిస్తున్నారు. వాము కారం రుచితోపాటు చక్కని వాసనను కూడా కలిగి ఉంటుంది. వంటల్లో వాడడం వల్ల వాము రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. వాములో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వాము సర్వరోగ నివారిణిగా కూడా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాములో విటమిన్ ఎ, సి, ఇ, కె లతోపాటు క్యాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్ వంటి … Read more









