Carrot Facepack : క్యారెట్‌తో ఇలా ఫేస్‌ప్యాక్‌లను చేసి వాడండి.. మీ ముఖం తళతళా మెరిసిపోతుంది..!
Carrot Facepack : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో క్యారెట్ కూడా ఒకటి. క్యారెట్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. క్యారెట్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వైద్యులు కూడా క్యారెట్ ను ఆహారంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. అయితే మనలో చాలా మంది క్యారెట్ మన శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మాత్రమే దోహదపడుతుందని భావిస్తారు కానీ క్యారెట్ ను ఉపయోగించడం వల్ల మన చర్మ ఆరోగ్యానికి … Read more









