Carrot Idli : ఇడ్లీలను ఇలా చేసి తినండి.. షుగర్ తగ్గుతుంది.. కొవ్వు కరుగుతుంది..!
Carrot Idli : పిల్లలు ఆహార పదార్థాలని తినడానికి బాగా గొడవ చేస్తూ ఉంటారు. పిల్లలకి ఫుడ్ పెట్టాలంటే, అది నిజంగా పెద్ద టాస్క్ అని చెప్పాలి. కొత్త కొత్త వాటిని ట్రై చేయమని, టేస్టీగా చేయమని అందరూ సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ, పిల్లలు ఎన్ని ట్రై చేసినా కూడా వినరు. అయితే, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా, పిల్లలు ఆహారాన్ని ఎంజాయ్ చేస్తూ తినాలన్నా కొంచెం డిఫరెంట్ పద్ధతుల్ని ట్రై చేయడం మంచిదే. ఇలా పిల్లలకి … Read more









