Carrot Juice For Eye Sight : అన్నీ మ‌స‌కగా క‌నిపిస్తున్నాయా.. దీన్ని తీసుకుంటే చాలు.. అన్నీ క్లియ‌ర్‌గా క‌నిపిస్తాయి..!

Carrot Juice For Eye Sight : మ‌న‌లో కొంత మందికి చూపు ప‌క్క భాగంలో చ‌క్క‌గా క‌నిపిస్తుంది. చూపు మ‌ధ్య భాగంలో స్ప‌ష్టంగా క‌నిపించ‌దు. అలాగే చీక‌టిగా కూడా ఉంటుంది. ఇలా క‌నిపించ‌డాన్ని మాక్యుల‌ర్ డిజెన‌రేష‌న్ అంటారు. కంటి గుడ్డు వెనుక భాగంలో ఉండే దానినే మాక్యులా అంటారు. మాక్యులాకు ర‌క్త‌స‌ర‌ఫ‌రా చేసే ర‌క్త‌నాళాలు కుచించుకుపోవ‌డం వ‌ల్ల కానీ, ర‌క్త‌నాళాలు దెబ్బ‌తిన‌డం వ‌ల్ల కానీ ఇలా మ‌ధ్య భాగంలో చూపు స్ప‌ష్టంగా క‌నిపించ‌దు. అలాగే చూసేట‌ప్పుడు … Read more