ఏటీఎంకి వెళ్లాల్సిన పని లేదు..ఆధార్ ఏటీఎంతో ఇంటి వద్దకే డబ్బులు..!
మన దేశం క్రమక్రమంగా డిజిటల్ పేమెంట్స్ వైపు ఎక్కువగా దృష్టి పెడుతుంది. ప్లేట్ బజ్జీలు కొన్నా, పెద్ద బెంజ్ కార్ కొన్నా డిజిటల్ మోడ్‌లో పేమెంట్ చేయడానికే అందరు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. నగదుని ఎవరు ఎక్కువగా క్యారీ చేయకుండా అంతా ఆన్‌లైన్ పేమెంట్ చేస్తున్నారు. ఒకవేళ భౌతిక నగదు అవసరమైనప్పుడు, ఏటీఎం పక్కనే ఉన్నప్పటికీ చేతిలో డెబిట్ కార్డ్ లేనప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సందర్భంలో ఇంటికి వెళ్లి డెబిట్ కార్డ్ తెచ్చుకుంటున్నారు లేదా … Read more









