Castor Oil For Hair : ఇన్ని రోజులూ మీరు ఆముదాన్ని జుట్టు కోసం త‌ప్పుగా వాడుతున్నార‌ని మీకు తెలుసా..? ఎలా వాడాలంటే..?

Castor Oil For Hair : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే ఆముదాన్ని ఉప‌యోగిస్తున్నారు. దీన్ని వంట‌ల‌కే కాదు జుట్టుకు కూడా వాడుతారు. ఆముదాన్ని జుట్టుకు వాడ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఆముదం రాయ‌డం వ‌ల్ల శిరోజాలకు తేమ ల‌భిస్తుంది. దీంతో చుండ్రు నుంచి విముక్తి పొంద‌వచ్చు. అలాగే శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. జుట్టు మృదువుగా మారుతుంది. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. ఆముదంలో రిసినోలియిక్ యాసిడ్ ఉంటుంది. ఇది వాపుల‌ను త‌గ్గిస్తుంది. అందువ‌ల్ల … Read more