ప్రభుత్వ హాస్పిటల్స్ లేదా ఆఫీసుల ఎదుట ఇనుప పైపులను ఇలా ఏర్పాటు చేస్తారు.. ఎందుకో తెలుసా..?
చాలా వరకు పాత ప్రభుత్వ భవనాల ప్రధాన గేట్ వద్ద కింద ఒక కాలువలా త్రవ్వి దాని మీద ఇనుప పైపులు ఒకదానిమీద ఒకటి వేసి ఏదైనా వాహనం కానీ మనుషులు దానిద్వారా నడిచినపుడు శబ్దం చేస్తూ ఉండేలా ఏర్పాటు ఉంటుంది, దీని ఉపయోగం ఏమిటి అంటే..? ఇవి కుక్కలు, పందులు ప్రాంగణంలోకి రాకుండా అడ్డుకోవడానికి, అదే సమయంలో మనుషులు రావడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇవి పెడతారు. కుక్కలు, పందులు వంటి జంతువుల గిట్టలు మనుషుల … Read more









